** TELUGU LYRICS **
రండహో వినరండహో శుభవార్త ఒకటి వినిపించెదం
సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి (2)
||రండహో||
సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి (2)
||రండహో||
1. అలనాడు బెత్లేహేము పశుల పాకలో
కన్నియ మరియకు శిశువు పుట్టెను (2)
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి (2)
కన్నియ మరియకు శిశువు పుట్టెను (2)
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి (2)
||రండహో||
2. ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె
భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్ (2)
అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్ (2)
సంభ్రాలతో యిక శృతి కలపండి
||రండహో||
3. నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి
పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా (2)
యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి (2)
సంభ్రాలతో యిక శృతికలపండి
||రండహో||
** ENGLISH LYRICS **
Randaho Vinarandaho Shubhavaartha Okati Vinipinchedham
Santhoshamutho Dhari Chaerandi Sambhralatho Yika Sthuthi Kalapandi (2)
||Randaho||
1. Alanaadu Bethlehaymu Pashula Paakalo
Kanniya Mariyaku Shishuvu Puttenu (2)
Gollalu Gnaanulu Kaanukalatho Sthuthularpinchiri (2)
||Randaho||
2. Pravachanamunubatti Abhishakthudhavatharinche
Bhooraajulakadhi Entho Bheethi Kaliginchen (2)
Anthamu Chaeya Dalachinantha Dutha Ganam Rakshinchen (2)
Sambhralatho Yika Shrithi Kalapandi
||Randaho||
3. Naati Nundi Naeti Varaku Krupatho Thodundi
Paramandhu Thandri Kudi Prakkana Koorchunnaa (2)
Yesuni Janma Shubhashissulandhu Konarandi (2)
Sambhralatho Yika Shrithikalapandi
||Randaho||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------