** TELUGU LYRICS **
రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా
1. ఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు
||రమ్మను||
తన రాజ్యము మీకిచ్చును యేసు
||రమ్మను||
2. కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా
ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా
||రమ్మను||
3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో
గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి
సర్వజనులారా
3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో
గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి
సర్వజనులారా
||రమ్మను||
4. రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా
4. రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా
||రమ్మను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------