** TELUGU LYRICS **
రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా
బ్రతుకిల మారినదా-నీ భారం తీరినదా
బ్రతుకిల మారినదా-నీ భారం తీరినదా
1. ఎన్నాళ్లు పాపపు-బ్రతుకు
ఎందాక ఈ శాపపు పరుగు
అంతయు మరణమేగా
నీ అంతము నరకమేగా
ఎందాక ఈ శాపపు పరుగు
అంతయు మరణమేగా
నీ అంతము నరకమేగా
||రక్షణ||
2. ఆగదు సమయం నీ రక్షణకై
ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే
నీ రక్షణ సుదినమిదే
ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే
నీ రక్షణ సుదినమిదే
||రక్షణ||
3. ఎన్నాళ్లుగ ప్రభు నెదిరించితివో
ఎందాక ప్రభుని విసికించితివో
కొంచెము యోచించు
నీ వించుక గమనించు
ఎందాక ప్రభుని విసికించితివో
కొంచెము యోచించు
నీ వించుక గమనించు
||రక్షణ||
4. పాపము నుండి తిరుగుము నేడే
పాపిని ప్రభువా మన్నించు మని
పరితాపము పొంది
ప్రార్ధించుము ఈ దినమే
పాపిని ప్రభువా మన్నించు మని
పరితాపము పొంది
ప్రార్ధించుము ఈ దినమే
||రక్షణ||
5. ప్రేమమయుడు ప్రభువగు క్రీస్తు
ప్రాణము పెట్టెను సిలువలో నీకై
పాపము తొలగించున్
నీ శాపము పరిమార్చున్
ప్రాణము పెట్టెను సిలువలో నీకై
పాపము తొలగించున్
నీ శాపము పరిమార్చున్
||రక్షణ||
** ENGLISH LYRICS **
Rakshana Pondhithivaa Nireekshana Nondhithivaa
Brathukila Maarinadhaa-Nee Bhaaram Theerinadhaa
1. Ennaallu Paapapu-Brathuku
Endhaaka Yee Shaapapu Parugu
Anthayu Maranamaegaa
Nee Anthamu Narakamaegaa
||Rakshana||
2. Aagadu Samayam Nee Rakshanakai
Aagadu Maranam Nee Korikapai
Anuvagu Samayamidhae
Nee Rakshana Sudhinamidhae
||Rakshana||
3. Ennaalluga Prabhu Nedhirinchithivo
Endhaaka Prabhuni Visikinchithivo
Konchemu Yochinchu
Nee Vinchuka Gamaninchu
||Rakshana||
4. Paapamu Nundi Thirugumu Naedae
Paapini Prabhuvaa Manninchu Mani
Parithaapamu Pondhi
Praardhinchumu Yee Dhinamae
||Rakshana||
5. Praemamayudu Prabhuvagu Kreesthu
Praanamu Pettenu Siluvalo Neekai
Paapamu Tholaginchun
Nee Shaapamu Parimaarchun
||Rakshana||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------