** TELUGU LYRICS **
1. రక్షణంపు వార్తను విని - రక్షకుండగు యేసుని
పిల్పుకు లోబడెదవా - అలయక యేసును జూతువా
పల్లవి: నమ్మిరమ్ము నమ్మిరమ్ము - ఇమ్ముగ బ్రతుకుము
నమ్మిరమ్ము నమ్మిరమ్ము - ఇమ్ముగ బ్రతుకుము

2. వేసవి కాలమెల్ల గడిపి - కోతల ననుభవించితి
వేసవి వర్షమును చూచితివి - ఇంక పాపమందున్నావే

3. యేసు నీ తీర్మానముకై - వేచియుండగా తీర్మానించు
ఆత్మ పోరాడుచున్నప్పుడే - అప్పగించుకో ప్రక్కజూచి

4. తగుదునా యని యను కొనక - వేరు స్పర్శల నొందకుము
తలంపు కాదు నమ్మికయే - ఆత్మ ముద్రనిచ్చును

5. చిత్తము దేవదత్తముజేయ - ప్రాయశ్చిత్త రక్తము నమ్ము
నాకమందుండు యేసుని చూడు - మారని వాక్యమును చేరుము

6. యెషయా ఒకటి పదునెమ్మిది - నలభై ఐఫు ఇరవై రెండును
యేసు అరచి చెప్పుదాని - ఆయనన్ కూడ పొందుము

7. యిర్మియా ఎన్మిదిరవైయును - రెండవ కొరింథీ ఆరు రెండును
కార్యములు నాలుగు పండ్రెండును - పొంది హల్లెలూయ పాడుమా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :