** TELUGU LYRICS **
రక్షణ నొసగుము ప్రభువా – పాపికి
1. పుణ్యకార్యములు నే చేయలేదు – పాపినై వ్యర్థుడనైతిన్
2. పాపరోగముచే తల్లడిల్లితిని – మరణ పాత్రుడనైతిన్
3. నీ వంటి వైద్యుడు నాకికలేడు – పాపికి స్వస్థతనియ్యన్
4. గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు – పాపిని దయగను ప్రభువా
5. పాపుల మిత్రుడా పరమ రక్షకుడా – పాపిని మొర నాలించు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------