** TELUGU LYRICS **
రాయబారులం మేము రాయబారులం -
రాయబారులం క్రీస్తు రాయబారులం
1. సువార్తను చాటుటయే మేము మా ధ్యేయం -
సర్వ జనుల రక్షణయే మా భారం
చాటుతూ సువార్తను చాటుదాం సరిహద్దులు
చాటుతూ సహరిద్దులు దాటుదాం
రాయబారులం క్రీస్తు రాయబారులం
1. సువార్తను చాటుటయే మేము మా ధ్యేయం -
సర్వ జనుల రక్షణయే మా భారం
చాటుతూ సువార్తను చాటుదాం సరిహద్దులు
చాటుతూ సహరిద్దులు దాటుదాం
||రాయబారులం||
2. కల్వరి గిరి కష్టాలే మా ధ్యేయం -
కన్నీళ్లు కష్టాలే మా గమ్యం
చాటుతూ సువార్తను దావటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు దాటుదాం
2. కల్వరి గిరి కష్టాలే మా ధ్యేయం -
కన్నీళ్లు కష్టాలే మా గమ్యం
చాటుతూ సువార్తను దావటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు దాటుదాం
||రాయబారులం||
3. నశించుచున్న ఆత్మలయే మా ధ్యేయం -
నలుమూలల చాటుటయే మా గమ్యం
చాటుతూ సువార్తను దాటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు దాటుదాం
3. నశించుచున్న ఆత్మలయే మా ధ్యేయం -
నలుమూలల చాటుటయే మా గమ్యం
చాటుతూ సువార్తను దాటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు దాటుదాం
||రాయబారులం||
4. పాపము పై పొందెదము ఘన విజయం -
సాతానును పోరాడి గెలిచెదము
చాటుదాం...సువార్తను దాటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు
దాటుదాం రాయబారులం మేము రాయబారులం
4. పాపము పై పొందెదము ఘన విజయం -
సాతానును పోరాడి గెలిచెదము
చాటుదాం...సువార్తను దాటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు
దాటుదాం రాయబారులం మేము రాయబారులం
||రాయబారులం||
** ENGLISH LYRICS **
Raayabaarulam Maemu Raayabaarulam -
Raayabaarulam Kreesthu Raayabaarulam
1. Suvarthanu Chaatutayae Maemu Maa Dhyaeyam -
Sarva Janula Rakshanayae Maa Bhaaram
Chaatuthoo Suvarthanu Chaatudaam Sarihaddhulu
Chaatuthoo Sarihaddhulu Daatudaam
||Raayabaarulam||
2. Kalvari Giri Kashtaalae Maa Dhyaeyam -
Kanneellu Kashtaalae Maa Gamyam
Chaatuthoo Suvarthanu Chaatudaam Sarihaddhulu -
Chaatuthoo Sarihaddhulu Daatudaam
||Raayabaarulam||
3. Nashinchuchunna Aathmalae Maa Dhyaeyam -
Nalumoolala Chaatutayae Maa Gamyam
Chaatuthoo Suvarthanu Daatudaam Sarihaddhulu -
Chaatuthoo Sarihaddhulu Daatudaam
||Raayabaarulam||
4. Paapamu Pai Pondhedhamu Ghana Vijayam -
Saathaanunu Poraadi Gelichedhamu
Chaatudaam...Suvarthanu Daatudaam Sarihaddhulu -
Chaatuthoo Sarihaddhulu
Daatudaam Raayabaarulam Maemu Raayabaarulam
||Raayabaarulam||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------