3546) నీ రక్తముతో నను కడిగితివి పరిశుద్ధుని చేసితివి (135)

** TELUGU LYRICS **

    - Scale : D

    నీ రక్తములో నను కడిగితివి - పరిశుద్ధుని చేసితివి 
    నీ రక్తము నాకై కార్చితివి - నీ ప్రాణము నిచ్చితివి 
    ఏమిత్తునయా - ఏమిత్తునయా - నీ ప్రేమకు సాటిగనూ 
    నా రక్షణ పాత్రను చేబూని - అర్పింతు కృతజ్ఞతలన్ 

1.  గత వత్సరము - నా శోధనలో - నా నిందలు భారములన్ 
    తప్పించితివి - కాపాడితివి - నను ప్రేమతో నడిపితివి 
    ||ఏమిత్తునయా|| 

2.  నీ సన్నిధిలో - నను చేర్చితివి - నీ ప్రేమను తలపోయన్ 
    నీ గాయపు నీడలో - దాచితివి - నీ మార్గము చూపితివి 
    ||ఏమిత్తునయా|| 

3.  పలు భయములు బలముగ - చుట్టుకొనన్ నీవభయము నిచ్చితివి 
    నిను విడువను -  మరి యెడబాయనని వాగ్దానము నిచ్చితివి 
    ||ఏమిత్తునయా|| 

** CHORDS **

        D                            C            A
    నీ రక్తములో నను కడిగితివి - పరిశుద్ధుని చేసితివి 
       D           G    D               A      D
    నీ రక్తము నాకై కార్చితివి - నీ ప్రాణము నిచ్చితివి 
                G              D
    ఏమిత్తునయా - ఏమిత్తునయా - నీ ప్రేమకు సాటిగనూ 
                       G    D                 A        D
    నా రక్షణ పాత్రను చేబూని - అర్పింతు కృతజ్ఞతలన్ 

                                G      D     A
1.  గత వత్సరము - నా శోధనలో - నా నిందలు భారములన్ 
      D              G    D                 A      D
    తప్పించితివి - కాపాడితివి - నను ప్రేమతో నడిపితివి 
    ||ఏమిత్తునయా|| 

2.  నీ సన్నిధిలో - నను చేర్చితివి - నీ ప్రేమను తలపోయన్ 
    నీ గాయపు నీడలో - దాచితివి - నీ మార్గము చూపితివి 
    ||ఏమిత్తునయా|| 

3.  పలు భయములు బలముగ - చుట్టుకొనన్ నీవభయము నిచ్చితివి 
    నిను విడువను -  మరి యెడబాయనని వాగ్దానము నిచ్చితివి 
    ||ఏమిత్తునయా|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 