** TELUGU LYRICS **
నే ఆకాశములో కెళ్లిన నీవక్కడ ఉంటావు
నే సముద్రములో కెళ్లిన నీవక్కడ ఉంటావు
నీవు లేని స్థలము గలదా నీవుండి నే పారిపొగలనా
నీ ఆత్మతో నింపుమయ్యా నీ సత్యముతో నింపుమయ్యా యేసయ్యా
నే సముద్రములో కెళ్లిన నీవక్కడ ఉంటావు
నీవు లేని స్థలము గలదా నీవుండి నే పారిపొగలనా
నీ ఆత్మతో నింపుమయ్యా నీ సత్యముతో నింపుమయ్యా యేసయ్యా
||నే ఆకాశములో||
1. యెహోవాషాలొం శాంతి ప్రధాతవు నీవే
యెహోవా షామ్మా నాలో ఉన్నా వాడా
యెహోవా రాఫా మము స్వస్థపరచువాడా
యెహోవా యిరే మము చుచుకొనువాడా(2)
1. యెహోవాషాలొం శాంతి ప్రధాతవు నీవే
యెహోవా షామ్మా నాలో ఉన్నా వాడా
యెహోవా రాఫా మము స్వస్థపరచువాడా
యెహోవా యిరే మము చుచుకొనువాడా(2)
||నే ఆకాశములో||
2. యెహోవా నిస్సి నా విజయ ధ్వజమా
యెహోవాశవో సైన్యములకు కధిపతివి
యెహోవాకాదేష్ పరిశుద్ధపరచు ప్రభువా
యెహోవా ఎలోహిమ్ బలవంతుడవైన దేవా (2)
2. యెహోవా నిస్సి నా విజయ ధ్వజమా
యెహోవాశవో సైన్యములకు కధిపతివి
యెహోవాకాదేష్ పరిశుద్ధపరచు ప్రభువా
యెహోవా ఎలోహిమ్ బలవంతుడవైన దేవా (2)
||నే ఆకాశములో||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------