3548) పదండి పోదాం పదండి పోదాం క్రీస్తుని శిష్యులాముగా (145)

** TELUGU LYRICS **

    - పి. ఆనందరాజు 
    - Scale : F

    పదండి పోదాం పదండి పోదాం - క్రీస్తుని శిష్యులముగా 
    గీతముల్ పాడి - గీతముల్ పాడి - జయజయ నాదంబుతో 

1.  నాగటిపై చేయివేసి నేను - వెనుక తిరిగి చూడ నెన్నడు 
    క్రీస్తు సేవా పొలములో - దున్నుకుంటు సాగి వెళ్ళెదన్
    ||పదండి||

2.  నాదు జీవిత యాత్రలో - లోకంబనె కెరటంబుల పై 
    క్రీస్తు మోము చూచుకొంటునే - నడచుకుంటు సాగివెళ్ళెదన్
    ||పదండి||
 
3.  మారని మమతలన్నిటిన్ - వీడని బంధంబులను 
    శీలలతో సిలువలకు కొట్టి - క్రీస్తు తోడ సాగివెళ్ళెదన్ 
    ||పదండి||
 
4.  విస్మరించి పరిస్థితులను - లోకంబున్ ఆశింపకను 
    ధైర్య సాహసంబులతోను - జయభేరితో సాగి వెళ్ళెదన్ 
    ||పదండి||

** CHORDS **

             F                                            C7
    పదండి పోదాం పదండి పోదాం - క్రీస్తుని శిష్యులముగా 
                                 Gm       C7       F
    గీతముల్ పాడి - గీతముల్ పాడి - జయజయ నాదంబుతో 

                    Bb            C              F
1.  నాగటిపై చేయివేసి నేను - వెనుక తిరిగి చూడ నెన్నడు
           Dm        Gm  C7                      F
    క్రీస్తు సేవా పొలములో - దున్నుకుంటు సాగి వెళ్ళెదన్
    ||పదండి||

2.  నాదు జీవిత యాత్రలో - లోకంబనె కెరటంబుల పై 
    క్రీస్తు మోము చూచుకొంటునే - నడచుకుంటు సాగివెళ్ళెదన్
    ||పదండి||
 
3.  మారని మమతలన్నిటిన్ - వీడని బంధంబులను 
    శీలలతో సిలువలకు కొట్టి - క్రీస్తు తోడ సాగివెళ్ళెదన్ 
    ||పదండి||
 
4.  విస్మరించి పరిస్థితులను - లోకంబున్ ఆశింపకను 
    ధైర్య సాహసంబులతోను - జయభేరితో సాగి వెళ్ళెదన్ 
    ||పదండి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------