** TELUGU LYRICS **
- యం.క్రిష్టయ్య
- Scale : G
పరిశుద్ధ దేవా - పరలోక నివాస
పాడెద స్తుతి నీకే - పరమ దూతలతో
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (4)
1. సెరూపులు నిన్ను సేవించె - కెరూబులు నిన్ను కొలిచె
సకల పరిశుద్ధులు - నిన్నే సదా స్తుతియింతురు (2)
||హల్లెలూయ||
2. నాలుగు జీవులు నిన్నావరించె - ఇరువది నలుగురు సాగిలపడిరి
నీ మహిమ ప్రకాశించగా - పాడిరి స్తుతులతో సర్వాధికారనుచు
||హల్లెలూయ||
3. పాపమును కనలేని దేవా - పవిత్ర కన్నులుకలిగిన ప్రభువా
పరిశుద్ధులు మము చేయును పరమును వీడి ధరకేగితివా
||హల్లెలూయ||
4. నీవు పరిశుద్ధ ప్రభువైయుండి - మము శుద్ధులుగా నివసింపగోరి |
మా శుద్ధ హృదయాలతో - నిన్నారాధించమని కోరితివి
||హల్లెలూయ||
5. పరిశుద్ధుడిగా నిర్దోషిగా - ధర నిలిచిన పరిపూర్ణ ప్రభువా
పరిశుద్ధునిగా పాపిని - ధర నిలిపే దేవా మా రక్షకా
||హల్లెలూయ||
** CHORDS **
G G7 C Em Am
పరిశుద్ధ దేవా - పరలోక నివాస
D7 G
పాడెద స్తుతి నీకే - పరమ దూతలతో
G7 C Em Am (D7..G)
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (4)
G C Am D G
1. సెరూపులు నిన్ను సేవించె - కెరూబులు నిన్ను కొలిచె
Em Am D7 G (C..D7..G)
సకల పరిశుద్ధులు - నిన్నే సదా స్తుతియింతురు (2)
||హల్లెలూయ||
2. నాలుగు జీవులు నిన్నావరించె - ఇరువది నలుగురు సాగిలపడిరి
నీ మహిమ ప్రకాశించగా - పాడిరి స్తుతులతో సర్వాధికారనుచు
||హల్లెలూయ||
3. పాపమును కనలేని దేవా - పవిత్ర కన్నులుకలిగిన ప్రభువా
పరిశుద్ధులు మము చేయును పరమును వీడి ధరకేగితివా
||హల్లెలూయ||
4. నీవు పరిశుద్ధ ప్రభువైయుండి - మము శుద్ధులుగా నివసింపగోరి |
మా శుద్ధ హృదయాలతో - నిన్నారాధించమని కోరితివి
||హల్లెలూయ||
5. పరిశుద్ధుడిగా నిర్దోషిగా - ధర నిలిచిన పరిపూర్ణ ప్రభువా
పరిశుద్ధునిగా పాపిని - ధర నిలిపే దేవా మా రక్షకా
||హల్లెలూయ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :