** TELUGU LYRICS **
నిర్మించావు కల్వరి బాప్టిస్ట్ ఆలయమిచట
కరుణించి చేర్చావు మా అందరిని లోపట
ఆ ప:యేసయ్యా నీ పిలుపే మాకెంతో అతిశయము
మెస్సయ్యా మా కోసమే కార్చావు నీ రుధిరం
కరుణించి చేర్చావు మా అందరిని లోపట
ఆ ప:యేసయ్యా నీ పిలుపే మాకెంతో అతిశయము
మెస్సయ్యా మా కోసమే కార్చావు నీ రుధిరం
1. కష్ట జీవులు నివసించే ప్రాంతమిదే
శ్రేష్ఠ జనుల వైకుంఠపురమిది
సృష్టికర్తను ప్రాణమిల్లే స్థలము ఇది
ఇష్టదైవం యేసుని కొలిచి ఆరాధించే నిలయమిది
||యేసయ్యా నీ పిలుపే||
శ్రేష్ఠ జనుల వైకుంఠపురమిది
సృష్టికర్తను ప్రాణమిల్లే స్థలము ఇది
ఇష్టదైవం యేసుని కొలిచి ఆరాధించే నిలయమిది
||యేసయ్యా నీ పిలుపే||
2. బలహీనుల బలపరిచే లోగిలి ఇది
సిలువ వార్తను బోధించే ఆలయమిది
ఆదరించి ఆశ్రయమిచ్చే స్థానమిది
నీ దయతో మలచినట్టి దివ్య మందిరము ఇది
||యేసయ్యా నీ పిలుపే||
3. నీ మహిమతో ప్రతిష్టించుము ఈ మందిరము
మా మదిలో నింపుము ప్రేమానందమూ
సుందరము అతి సుందరము నీ మందిరము
||యేసయ్యా నీ పిలుపే||
మా మదిలో నింపుము ప్రేమానందమూ
సుందరము అతి సుందరము నీ మందిరము
||యేసయ్యా నీ పిలుపే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------