2984) లోకాల నేలే లోక రక్షకుడు బెత్లెహెములోన మన కొరకై పుట్టాడు

** TELUGU LYRICS **

లోకాల నేలే లోక రక్షకుడు 
బెత్లెహెములోన మన కొరకై పుట్టాడు (2)
Happy happy happy Christmas 
merry merry merry Christmas (2)
మహిమను వదలి – మరియ గర్బాన
నీతి సూర్యుడు ఉదయించేను
 (2)
ఆశర్యకరుడు, ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
 (2)
మహిమ ఘనత ఆయనకే చెల్లును
 (2)
పరమున ధూతలు – స్తోత్రము చేయగ
పవళించేను ప్రభు పసిబాలుడై
ప్రభు జన్మము పరమార్దం పాపులకిది ఓ మార్గం
ప్రభు యేసుని నమ్మినచో కలుగును నీకు మోక్షం
 (2)
మహిమ ఘనత ఆయనకే చెల్లును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------