3537) దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును

** TELUGU LYRICS **

దేవా, నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును (2)
నీ బలమును ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
||దేవా నా దేవుడవు నీవే||

నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం
 (2)
నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము
 (2)
||దేవా నా దేవుడవు నీవే||

ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం 
 (2)
నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం
 (2)
||దేవా నా దేవుడవు నీవే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------