** TELUGU LYRICS **
దేవాది దేవుడవు నా యేసయ్య
ఏ దిక్కు లేని వారికి నీవే దేవుడవు
మము దర్శించే దేవుడవు
మము దీవించే దేవుడవు
మము దండించే దేవుడవు
మము కాపాడే దేవుడవు
మము కృప చూపే దేవుడవు
మము కరుణించే దేవుడవు
మము రక్షించయ్య మెస్సయ్యా
ఏ దిక్కు లేని వారికి నీవే దేవుడవు
మము దర్శించే దేవుడవు
మము దీవించే దేవుడవు
మము దండించే దేవుడవు
మము కాపాడే దేవుడవు
మము కృప చూపే దేవుడవు
మము కరుణించే దేవుడవు
మము రక్షించయ్య మెస్సయ్యా
||దేవాది దేవుడవు||
అబ్రహాము నిను నమ్మెనే అది నీతిగా ఎంచబడెనే
దావీదు కీర్తించగా పామరుడు రాజాయనే (2)
హిజ్కియా విలపించగా ఆయుష్షు హెచ్చించావే
దానియేలు ప్రార్ధించగా సింహపు నోళ్ళను మూయించావే
అబ్రహాము నిను నమ్మెనే అది నీతిగా ఎంచబడెనే
దావీదు కీర్తించగా పామరుడు రాజాయనే (2)
హిజ్కియా విలపించగా ఆయుష్షు హెచ్చించావే
దానియేలు ప్రార్ధించగా సింహపు నోళ్ళను మూయించావే
||దేవాది దేవుడవు||
జక్కయ్య నిను చూచెనే తన ఇంటికి రక్షనోచ్చెనే
సమరయ స్త్రీ నమ్మెనే తన ఊరికి రక్షనోచ్చెనే (2)
బర్తిలోమయి విలపించగా గ్రుడ్డితనము తొలగించావే
కనాను స్త్రీ ప్రార్ధించగా తన కుమార్తెను స్వస్థపరిచావే

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------