3538) దేవుడు చేసిన దినమిదే నిన్నటి రేపటి వలె కాదు (88)

** TELUGU LYRICS **

    - Scale : C

    దేవుడు చేసిన దినమిదే - నిన్నటి రేపటి వలె కాదు 
    ప్రత్యేకంగా దీన్ని చేశాడు - పాడి యానందించుడి 

1.  ప్రతిరోజు ఒక క్రొత్తరోజు - ముందెన్నడు రాలేదీ రోజు
    మరెన్నడూ రాబోదీ రోజు - ప్రత్యేక బహుమతి క్రొత్తరోజు 
    ఆనందంగా పనిచేయాలి ఈ రోజు - ఎంతో స్తుతి చెల్లించాలీ రోజు 

2.  రేపటినేమో లెక్కించకు - రేపేదో బాగుంటుందనే మోజు 
    బైబిలు చెబుతుంది ఈలాగు - హెచ్చుతగ్గులుంటాయి ప్రతిరోజు

** CHORDS **

    C       Am  C              G Dm7 G    C
    దేవుడు చేసిన దినమిదే - నిన్నటి రేపటి వలె కాదు 
    F    Dm        C   Am    Dm        G    C
    ప్రత్యేకంగా దీన్ని చేశాడు - పాడి యానందించుడి 

                G    C                Dm        G  C
1.  ప్రతిరోజు ఒక క్రొత్తరోజు - ముందెన్నడు రాలేదీ రోజు
        F        C       Dm    F              G        C
    మరెన్నడూ రాబోదీ రోజు - ప్రత్యేక బహుమతి క్రొత్తరోజు 
      F              C    Dm  F                           G    C
    ఆనందంగా పనిచేయాలి ఈ రోజు - ఎంతో స్తుతి చెల్లించాలీ రోజు 

2.  రేపటినేమో లెక్కించకు - రేపేదో బాగుంటుందనే మోజు 
    బైబిలు చెబుతుంది ఈలాగు - హెచ్చుతగ్గులుంటాయి ప్రతిరోజు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 