** TELUGU LYRICS **
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా (2)
అనుదినమూ - అనుక్షణము (2)
నిన్నే స్తుతింతును ప్రభువా (2)
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
1. ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా (2)
నన్నెంతగానో ప్రేమించినావు (2)
నీ ప్రాణమిచ్చావు నాకై (2)

2. ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా (2)
హౄదయాంగణములోకి అరుదెంచినావు (2)
నాకెంతో ఆనందమే (2)

3. శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా (2)
శోధన, రోదన ఆవేదనలో (2)
నిన్నే స్తుతింతు (ను) ప్రభువా (2)

** ENGLISH LYRICS **
Premamaya Yesu Prabhuva - Ninne Sthuthinthunu Prabhuva (2)
Anudhinamu - Anukshanamu (2)
Ninne Sthuthinthunu Prabhuva (2)
Premamaya Yesu Prabhuva - Ninne Sthuthinthunu Prabhuva
1. Ee Yogyatha Leni Nannu - Neevu Prematho Pilichaavu Prabhuva (2)
Nannenthagaano Preminchinaavu (2)
Nee Praanamichchaavu Naakai (2)
Premamaya Yesu Prabhuva - Ninne Sthuthinthunu Prabhuva
2. Edhavaakitanu Neevu Nilachi - Naa Hrudhayaanni Thattaavu Prabhuva (2)
Hrudhayaanganamuloki Arudhenchinaavu (2)
Naakentho Aanandhame (2)
Premamaya Yesu Prabhuva - Ninne Sthuthinthunu Prabhuva
3. Shodhanalu Nanu Chuttukoninaa - Aavedhanalu Nanu Alumukoninaa (2)
Shodhana, Rodhana Aavedhanalo (2)
Ninne Sthuthinthu(nu) Prabhuva (2)
Premamaya Yesu Prabhuva - Ninne Sthuthinthunu Prabhuva (2)
Anudhinamu - Anukshanamu (2)
Ninne Sthuthinthunu Prabhuva (2)
Premamaya Yesu Prabhuva - Ninne Sthuthinthunu Prabhuva
-------------------------------------------------------------------
CREDITS :