2189) ప్రేమామయుడా కలువరి నాధా

** TELUGU LYRICS **  

    ప్రేమామయుడా కలువరి నాధా
    మరణము గెలిచిన మహనీయుడా
    రాజుల రాజా ప్రభువుల ప్రభువా (2)
    స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
    ఆహ హ హల్లేలుయా ఆమేన్ (4)

1.  అగ్నితో దహించు అగ్నితో
    నన్ను కాల్చుమో దేవా
    శక్తితో పూర్ణ శక్తితో (2)
    ఆత్మ శక్తితో నింపుమా ||ఆహ||
    CHRIST IS HOLY NAME (4)

2.  కీర్తన దావీదు కీర్తన
    నేను పాడెదన్ రాజా
    ప్రార్ధన దైవ ప్రార్ధన (2)
    యెబ్బేజు ప్రార్ధన నేర్పుమా ||ఆహ||

3.  సాక్షిగా యేసు సాక్షిగా
    నన్ను వాడుకో తండ్రీ
    పాత్రగా క్రీస్తు పాత్రగా (2)
    నీ చేతి పాత్రగా చేయుమా ||ఆహ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------