** TELUGU LYRICS **
ప్రేమ రాజు-ప్రేమ రాజు-యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు
ప్రియమైన తన-పెండ్లి సంఘమును తీసుకు పోతాడు
గగనములోన-మేఘాలపైనా-త్వరగా త్వరగా వస్తాడు
ప్రియమైన తన-పెండ్లి సంఘమును తీసుకు పోతాడు
గగనములోన-మేఘాలపైనా-త్వరగా త్వరగా వస్తాడు
1. ఇద్దరు తిరుగలి-విసరు చుండగా ఆ.... ఆ... ఆ...
పొలములో ఇద్దరు-పని చేస్తుండగా ఆ.... ఆ. ఆ..
ఒకరు ఎత్తబడి-ఒకరు విడువబడి
రెప్పపాటున-కొనిపోబడుదురు
పొలములో ఇద్దరు-పని చేస్తుండగా ఆ.... ఆ. ఆ..
ఒకరు ఎత్తబడి-ఒకరు విడువబడి
రెప్పపాటున-కొనిపోబడుదురు
||ప్రేమ||
2. సూర్యుని మించిన-కాంతిని కలిగి ఆ.... ఆ... ఆ....
చంద్రుని మించిన -అందం కలిగి ఆ.... ఆ... ఆ....
తూర్పున పుట్టి-పడమర మెరిసే
మెరుపు తీగలా-వసాడు
చంద్రుని మించిన -అందం కలిగి ఆ.... ఆ... ఆ....
తూర్పున పుట్టి-పడమర మెరిసే
మెరుపు తీగలా-వసాడు
||ప్రేమ||
3. సిలువలో రక్తము-కార్చెను నీకై ఆ.... ఆ.... ఆ....
కలుషములెల్-కడుగును నేడే ఆ. ఆ. ఆ...
మరణము నుండి-లేపిన ప్రభువుని
హృదయము నందు-చేర్చుకొనుడి
కలుషములెల్-కడుగును నేడే ఆ. ఆ. ఆ...
మరణము నుండి-లేపిన ప్రభువుని
హృదయము నందు-చేర్చుకొనుడి
||ప్రేమ||
4. సిద్దపడండని-ప్రభువు చెప్పగా ఆ... ఆ. ఆ..
తనప్రియ సంఘము-దీవెన పొందగా ఆ... ఆ... ఆ..
వధువు నిరీక్షణ-ప్రభువు పిలువగా
పరమున విందుకు -కొని పోబడుదురు
తనప్రియ సంఘము-దీవెన పొందగా ఆ... ఆ... ఆ..
వధువు నిరీక్షణ-ప్రభువు పిలువగా
పరమున విందుకు -కొని పోబడుదురు
||ప్రేమ||
** ENGLISH LYRICS **
Prema Raju - Prema Raju - Yesu Prabhuvu Malli Vasthaadu
Priyamaina Thana - Pendli Sanghamunu Theesuku Pothaadu
Gaganamulona - Meghala Paina - Thwaragaa Thwaragaa Vasthaadu
1. Iddharu Thirugali - Visaru Chundagaa Aa.... Aa... Aa...
Polamulo Iddharu - Pani Chesthundagaa Aa.... Aa. Aa..
Okaru Etthabadi - Okaru Viduvabadi
Reppapaatuna - Konipobadhudhuru
||Prema||
2. Sooryuni Minchina - Kaanthini Kaligi Aa.... Aa... Aa....
Chandhruni Minchina - Andham Kaligi Aa.... Aa... Aa....
Thoorpuna Putti - Padhamara Merise
Merupu Theegalaa - Vasthaadu
||Prema||
3. Siluvalo Rakthamu - Kaarchenu Neekai Aa.... Aa.... Aa....
Kalushamulella - Kadugunu Nede Aa. Aa. Aa...
Maranamu Nundi - Lepina Prabhuvuni
Hrudhayamu Nandhu - Cherchukonudi
||Prema||
4. Siddhapadandani - Prabhuvu Cheppagaa Aa... Aa. Aa..
Thanapriya Sanghamu - Deevena Pondhagaa Aa... Aa... Aa..
Vadhuvu Nireekshana - Prabhuvu Piluvagaa
Paramuna Vindhuku - Koni Pobadhudhuru
||Prema||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------