** TELUGU LYRICS **
ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు
ప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2)
ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు
ప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు
ప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలం
ప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితం
ప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారం
ప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం
||ప్రేమ లేనివాడు||
మంచి వాని కొరకు సహితము – ఒకడు మరణించుట అరుదు
పాపులకై ప్రాణమిచ్చిన – ప్రేమకు కట్టలేము ఖరీదు
ద్రోహియైన యూదానే ఆయన – కడవరకు విడువలేదు
అప్పగించువాడని తెలిసి – బయటకు నెట్టివేయలేదు
దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా
ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా
వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా
చివరి వరకు వాడిని మార్చాలని చూసాడురా
ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగియున్నవాడే
నిజ క్రైస్తవుడౌతాడురా
ప్రేమే దేవుని రూపం – ప్రేమే క్రీస్తు స్వరూపం
ప్రేమే కడిగెను పాపం – ప్రేమ జీవ నదీ ప్రవాహం
||ప్రేమ లేనివాడు||
కాలు ఎదిగిపోతుందని – ఓర్వలేక కన్ను బాధపడదు
కంటిలోని నలుసు పడితే – సంబరంతో కాలు నాట్యమాడదు
చేయి లేచి చెవిని నరుకదు – పేగు గుండెను ఉరి తీయదు
వేలు తెగితే నోరు నవ్వదు – అసూయ అవయవాలకుండదు
సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా
మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా
ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా
ఈ భావం బాధపడితే అభ్యంతర పరచకురా
ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరచిననాడే
క్రీస్తు నీలో ఉంటాడురా
ప్రేమే ఆత్మకు ఫలము – ప్రేమే తరగని ధనము
ప్రేమే పరముకు మార్గము – ప్రేమ వరము నిత్యజీవము
||ప్రేమ లేనివాడు||
ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే – లేదు ఏ ప్రయోజనం
ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే – గణ గణలాడే తాళం
వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే – ఒప్పుకోదు వాక్యం
పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా – క్రీస్తు యేసు ముఖ్యం
మారాలని మార్చాలని కోరేది ప్రేమరా
నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా
ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏం గొప్పరా
శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా
ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహియించినవాడే
పరలోకం వెళతాడురా
స్వార్ధ్యం లేనిది ప్రేమ – అన్నీ ఓర్చును ప్రేమ
డంభం లేనిది ప్రేమ – అపకారములే మరచును ప్రేమ
ఉప్పొంగని గుణమే ప్రేమ – కోపం నిలుపదు ప్రేమ
అన్నీ తాలును ప్రేమ – మత్సరమే పడనిది ప్రేమ
దయనే చూపును ప్రేమ – దరికే చేర్చును ప్రేమ
సహనం చూపును ప్రేమ – నిరీక్షణతో నిలుచును ప్రేమ
క్షమనే కోరును ప్రేమ – ద్వేషం చూపదు ప్రేమ
ప్రాణం నిచ్చిన ప్రేమ – దోషములే కప్పును ప్రేమ
** ENGLISH LYRICS **
Prema Lenivaadu Paralokaaniki Anarhudu
Preminchaleni Naadu – Thana Sahodaruni Dweshinche Nara Hanthakudu (2)
Prema Nerpinchaalani Ninnu – Ee Lokaaniki Pampinchenu Aa Devudu
Prema Choopinchaalani Neeku – Thana Praanaanni Arpinchenu Priya Kumaarudu
Preme Jeevana Vedam – Preme Srushtiki Moolam
Preme Jagathiki Deepam – Premalone Nithya Jeevitham
Preme Anthima Theeram – Preme Vaakyapu Saaram
Preme Sathya Swaroopam – Prema Okate Nilachu Shaashwatham
||Prema Lenivaadu||
Manchi Vaani Koraku Sahithamu – Okadu Maraninchuta Arudu
Paapulakai Praanamichchina – Premaku Kattalemu Khareedu
Drohiyaina Yoodaane Aayana – Kadavaraku Viduvaledu
Appaginchuvaadani Thelisi – Bayataku Nettiveyaledu
Donga Ani Thelise Udyogam Ichchaaduraa
Dhanamu Sanchi Yoodaa Daggarane Unchaaduraa
Vendi Koraku Thananu Ammukokoodadaneraa
Chivari Varaku Vaadini Maarchaalani Choosaaduraa
Intha Goppa Kreesthu Prema Kaligiyunnavaade
Nija Kraisthavudauthaaduraa
Preme Devuni Roopam – Preme Kreesthu Swaroopam
Preme Kadigenu Paapam – Prema Jeeva Nadee Pravaaham
||Prema Lenivaadu||
Kaalu Edigipothundani – Orvaleka Kannu Baadhapadadu
Kantilona Nalusu Padithe – Sambaramtho Kaalu Naatyamaadadu
Cheyi Lechi Chevini Narukadu – Pegu Gundenu Uri Theeyadu
Velu Thegithe Noru Navvadu – Asooya Avayavaalakundadu
Sanghamante Yesu Kreesthu Shareerame Sodaraa
Meeranthaa Avayavaalu Athiki Undaaliraa
Ae Bhaagam Paatupadina Shirassuke Mahimaraa
Ee Bhaavam Bodhapadithe Abhyanthara Parachakuraa
Intha Goppa Daiva Prema Kanuparachinanaade
Kreesthu Neelo Untaaduraa
Preme Aathmaku Phalamu – Preme Tharagani Dhanamu
Preme Paramuku Maargamu – Prema Varamu Nithyajeevamu
||Prema Lenivaadu||
Entha Goppavaadainaa Prema Lekapothe – Ledu Ae Prayojanam
Entha Seva Chesthunnaa Prema Choopakunte – Gana Ganalaade Thaalam
Vargaaluga Vidipoyu Vibhajana Chesthaamante – Oppukodu Vaakyam
Paulevaru Pethurevaru Parichaarakule Kadaa – Kreesthu Yesu Mukhyam
Maaraalani Maarchaalani Koredi Premaraa
Ninnu Vale Nee Sahodarulanu Premincharaa
Preminche Vaarine Premisthe Em Gopparaa
Shathruvulanu Saitham Preminchamannaaduraa
Prema Podavu Lothu Etthu Grahiyinchinvaade
Paralokam Velathaaduraa
Swaardhyam Lenidi Prema – Annee Orchunu Prema
Dambam Lenidi Prema – Apakaaramule Marachunu Prema
Uppongani Guname Prema – Kopam Nikupadu Prema
Annee Thaalunu Prema – Mathsarame Padanidi Prema
Dayane Choopunu Prema – Darike Cherchunu Prema
Sahanam Choopunu Prema – Nireekshanatho Niluchunu Prema
Kshamane Korunu Prema – Dwesham Choopadu Prema
Praanam Nichchina Prema – Doshamule Kappunu Prema
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------
Click the links below to explore more categorized songs with LYRICS
(క్రింద ఉన్న లింకులపై క్లిక్ చేసి మరిన్ని పాటల లిరిక్స్ చూడండి)
Telugu Lyrical Songs | English Lyrical Songs
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | క | ఖ | గ | ఘ | ఙ | చ | జ | డ | త | ద | న | ప | బ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష |
| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | Y | Z |
YEAR WISE SONGS
| 2022 Released Christian Telugu Songs | 2022 Released Christmas songs | 2022 Released New Year Songs | 2023 Released Christian Telugu Songs | 2023 Released Christmas songs | 2023 New Year Songs | 2024 Released Christian Telugu songs | Christmas songs telugu lyrics new 2024 | New year telugu christian songs lyrics 2024 | Christian telugu songs with lyrics 2025 | Click Here For More Songs |
CATEGORY WISE SONGS
| Benediction songs | Christmas songs | Comfort Songs | Easter Songs | Good Friday Songs | Gospel and Youth Songs | Marriage Songs | New Year Songs | Offering Songs |Repentance Songs | Second Coming Songs | Sunday School Songs | Worship Songs | Click Here For More Songs |
MUSIC COMPOSERS & SINGERS
| Allen Ganta | Anup Rubens | Anweshaa | A.R.Stevenson | Ashirvad Luke | Benny Joshua | Bro Anil Kumar | Bro. Enosh kumar | Chinny Savarapu | David Parla | Davidson Gajulavarthi | Dr.P.Satish Kumar | Dr. Shalem Raj | Enoch Jagan | Haricharan | Javed Ali | Jeeva R. Pakerla | JK Christopher | Joel Kodali | John Wesly (Hosanna) | John Wesly (Rajahmundry) | Jonah samuel | KY Ratnam | M. M. Keeravani | M.M Srilekha | Nissi John | Nissi Paul | Philip & Joshua | Prabhu Pammi | Pranam Kamalakar | Priya Himesh | Raj Prakash Paul | Ramya Behara | Ravinder Vottepu | Samy Pachigalla | Sharon Sisters | Sireesha | S. P. Balasubrahmanyam | SPB.Charan | Sreshta Karmoji | Surya Prakash Injarapu | Vijay Prasad Reddy | Yasaswi Kondepudi | Yesanna (Hosanna) | Click Here For More Songs |
SONGS BOOKS
CHRISTIAN SONGS ALBUMS
| Ankitham (అంకితం) | Chaachina Chethulatho (చాచిన చేతులతో) | Feelings (ఫీలింగ్స్) | Friend (ఫ్రెండ్) | Krupamayudu (కృపామయుడు) | Mahonnatuda (మహోన్నతుడా) | Sarvonnthuda (సర్వోన్నతుడా) | Aacharyakarudu (ఆశ్చర్యకరుడు) | Mahimaswaroopudu (మహిమస్వరూపుడు) | Na Sthuthi Pathruda (నా స్తుతి పాత్రుడా) | Na Yesu Raja (నా యేసు రాజా) | Na Nireekshana (నా నిరీక్షణ) | Jyothirmayuda (జ్యోతిర్మయుడా) | Sreemanthudu (శ్రీమంతుడు) | Mahaneeyuda (మహనీయుడా) | Sarwanga Sundara (సర్వాంగ సుందర) | Paraakramasaali (పరాక్రమశాలి) | Anantha Sthothrarhuda (అనంత స్తోత్రార్హుడా) | Sthuthi Aaradhana (స్తుతి ఆరాధన) | Aathmaanubhandam (ఆత్మనుబంధం) | Dayakireetam (దయాకిరీటం) | Prabhu Geetharadhana (ప్రభు గీతారాధన) | Krupaamrutham (కృపామృతం) | Saashwatha Krupa (శాశ్వత కృప) | Aaradhana Pallaki (ఆరాధన పల్లకి) | Sthothranjali (స్తోత్రాంజలి) | Yesayya Divya Tejam (యేసయ్యా దివ్య తేజం) | Saathveekuda (సాత్వీకుడా) | Mahimaanvithuda (మహిమాన్వితుడా) | Tejomayuda (తేజోమయుడా) | Vijayaseeluda (విజయశీలుడా) | Vathsalya Poornuda (వాత్సల్యపూర్ణుడా) | Sadayuda Na Yesayya (సదయుడా నా యేసయ్యా) | Manoharuda (మనోహరుడా) | Na Hrudaya Saaradhi (నా హృదయ సారధి) | Sreekaruda Naa Yesaiah (శ్రీకరుడా నా యేసయ్య) | Adviteeyudaa (అద్వితీయుడా) | Nityatejuda (నిత్యతేజుడా) | Jesus My Hero (జీసస్ మై హీరో) | Jesus My Life (జీసస్ మై లైఫ్) | Jesus My Only Hope (జీసస్ మై ఓన్లీ హోప్) | Jesus The King Of Kings (జీసస్ ది కింగ్ అఫ్ కింగ్స్) | Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా) | Nee Chitthame Chaalunaya (నీ చిత్తమే చాలునయా) | Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా) | Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా) | Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా) | Nee Rajyam (నీ రాజ్యం) | Nee Snehame Chaalunaya (నీ స్నేహమే చాలునయా) | Nee Thodu Chalunaya (నీ తోడు చాలునయా) | Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా) | Nee vunte Naatho (నీ వుంటే నాతో) | Ninne Nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా) | Rojantha (రోజంతా) | Srastha - 1 (స్రష్ట - 1) | Srastha - 2 (స్రష్ట - 2) | Srastha - 3 (స్రష్ట - 3) | Thalachukunte Chaalunaya (తలచుకుంటే చాలనాయా) | Trahimam - 1 (త్రాహిమాం - 1) | Trahimam - 2 (త్రాహిమాం - 2) | Veekshana (వీక్షణ) | Yesaiah Premabhishekam (యేసయ్య ప్రేమాభిషేకం) | Click Here For More Albums |
Thank you! Please visit again