2074) ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును

** TELUGU LYRICS **

1.  ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును
    విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము

2.  వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు
    గురునికి వారలు జనులుగా నుండెదరు

3.  మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా
    తన భక్తులకు రక్షణ సమీప మాయెను

4.  కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి
    నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి

5.  భూలోకము లోనుండి సత్యము మొలుచు
    నాకాశములోనుండి నీతి పారజూచును

6.  దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును
    ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును

7.  ఆయన ముందు నీతి నడచు చుండునట్లుగా
    ఆయన అడుగు జాడలలో మేము నడతుము

** ENGLISH LYRICS **

1. Prabhuvu Selavichchudhaani Naalakinthunu
Vibhuni Prajalu Shuddhulaku Samaadhaanamu

2. Vaaru Marala Buddhiheenulu Gaaka Yundhuru
Guruniki Vaaralu Janulugaa Nundhedharu

3. Mana Deshamandhu Dhaiva Mahima Vasinchunatlu-gaa
Thana Bhakthulaku Rakshana Sameepa Maayenu

4. Krupaasathyamulu Okati Nokati Kalisikoninavi
Neethi Samaadhaanamulu Mudhdhu Pettukoninavi

5. Bhoolokamu Lonundi Sathyamu Moluchu
Naakaashamulonundi Neethi Paarajoochunu

6. Devuduththamamainadhaani Nanugrahinchunu
Ee Vasudhara Dhaani Phalamu Ladhikamichchunu

7. Aayana Mundhu Neethi Nadachu Chundunatlu-gaa
Aayana Adugu Jaadalalo Maemu Nadathumu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------