2063) ప్రభువా పాడెద నొక స్తుతి గీతం

** TELUGU LYRICS **

    ప్రభువా పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి

1.  గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు
    నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు

2.  యేసయ్య పలికితివి - ఆ సముద్ర పొంగులలో
    నిశ్శబ్దముగా యూర - కొండుము నిమ్మళముగా

3.  భయపడిన శిష్యులతో - రయమున పలికితివి
    భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి

4.  తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె
    ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి

5.  ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు
    ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యతిగాను

6.  అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా
    అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల

7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి
    హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా

** ENGLISH LYRICS **

Prabhuva Paadeda Noka Sthuthi Geetham - Preminchi Rakshinchithivi

1. Gatha Vathsaramhulona - Kaapaadi Nadipinaavu
Noothana Vathsaramuna - Sthuthiyimpa Chesinaavu

2. Yesayya Palikithivi - Aa Samudhra Pongulalo
Nishshabdhamugaa Yoora - Kondumu Nimmalamugaa

3. Bhayapadina Shishyulatho - Rayamuna Palikithivi
Bhayapadakudi Naene - Dhairyamu Thechukonudi

4. Thufaanu Raage Thwaralo - Tharangamulu Laeche
Aapithivayyaa Devaa - Aapadha Baapithivi

5. Mundlaku Badhulu Gonji - Devadhaarulu Molachu
Undunu Soochanalugaa - Nithyampu Khyathigaanu

6. Abhiruddhi Jaesedhavu - Prabhuvaina Yesu Devaa
Adhikambu Maelulatho - Munupati Kante Marala

7. Siluvalo Maa Thufaanu - Balilo Bharinchithivi
Hallelujah Paadedhanu - Kaluvari Yesu Naathaa

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------