2079) ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

** TELUGU LYRICS **

    ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

1.  మాదు హృదయ కానుకలను - సమర్పించుచున్నాము

2.  యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి

3.  నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి

4.  నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను

** ENGLISH LYRICS **

Prabho Needu Mahimanu Paadi Ninu Sthuthinchuchunnaamu

1. Maadhu Hrudhaya Kaanukalanu - Samarpinchuchunnaamu

2. Yesu Sundhara Sheelamu Galgi - Nee Sannidhi Kaethenchithimi

3. Nee Divya Vaakya Balamuche - Noothana Jeevamu Nondhithimi

4. Nee Vaakyamu Nae Chaatinchutaku - Nosagumu Sodhara Premanu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------