** TELUGU LYRICS **
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము
నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా
నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా
||ప్రబలముగనే||
1. పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి
కా నందమొసగిన మహిమతేజుడవు
||ప్రబలముగనే||
2. చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున
కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో
2. చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున
కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో
||ప్రబలముగనే||
3. నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను
గారవించిన నీతిరాజితడే
||ప్రబలముగనే||
4. జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక
జాలమేలనురా
4. జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక
జాలమేలనురా
||ప్రబలముగనే||
5. నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది
సుగుణశోభిత సమ్మదిని నిమ్మా
5. నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది
సుగుణశోభిత సమ్మదిని నిమ్మా
||ప్రబలముగనే||
** ENGLISH LYRICS **
Prabalamugane Prasthuthinchedha Prabhuni Krupalanni Prathi Dhinamu
Ninu Prachuraparachedha Prabhuda Naavibhudaa
||Prabalamugane||
1. Pondhugori Naa Yandhu Nilichina Bandhumithrudavu Mandhamathi
Kaa Nandhamosagina Mahimathejudaavu
||Prabalamugane||
2. Chinthadheerchi Naa Bhraanthi Maarchithi Ventha Vinthadhiyo Swaanthamuna
Kadu Shanthigoorchithi Ventha Karunadhiyo
||Prabalamugane||
3. Neethi Karapina Jaathi Marapina Khyaathi Yesunidhe Neerasuda Nanu
Gaaravinchina Neethiraajithadhe
||Prabalamugane||
4. Jeevamicchina Jaavavacchina Devasutha Neeve Jeevadhaayaka Brovaraa Yika
Jaalamelanura
||Prabalamugane||
5. Nimishanimishamu Ninu Bhajinchedha Nemmanambunanu Shamadhamaadhi
Sugunashobhitha Sammadini Nimmaa
||Prabalamugane||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------