** TELUGU LYRICS **
ప్రతిక్షణం ప్రతిదినం
నిన్నే స్మరియింతు నా యేసయ్య
దినదినం నిరంతరం
నీకై నిరీక్షింతు నా మెసయ్యా
నే బ్రతుకు కాలమంతయు కృపాక్షేమములు
నా వెంట నిలచును నీకే వందనమయ్య
మ దినములన్నియు ఉత్సాహించుడము
సంతోషించేడం హల్లెలూయ
నా మెలకువలో నీ ముఖ దర్శనం
అనుగ్రహించుము
నా ప్రార్థనతో నీ సన్నిధిని
సిద్ధము చేసి వేసియుండు
నీ సన్నిధిలో యెల్లపుడు
పరిశుద్ధాత్మను అనుభవింతును
నీ కీర్తి ప్రభవ వర్ణనను
దినమంత నా స్వరము వివరించును
||ప్రతిక్షణం ప్రతిదినం||
ప్రతి సమయమున నీ వాక్యముతో
నా నడకను శుద్ధ పరచును
దివరాత్రము నీ ధర్మశాస్త్రమును
ధ్యానించుచు ఆనందించెను
నీదు ఆధారణ నా ప్రాణమునకు
నెమ్మదిని కలుగజేయును
నీ కృపా దినమంతయు
సమాధానము కలుగజేయును
||ప్రతిక్షణం ప్రతిదినం||
నిన్నే స్మరియింతు నా యేసయ్య
దినదినం నిరంతరం
నీకై నిరీక్షింతు నా మెసయ్యా
నే బ్రతుకు కాలమంతయు కృపాక్షేమములు
నా వెంట నిలచును నీకే వందనమయ్య
మ దినములన్నియు ఉత్సాహించుడము
సంతోషించేడం హల్లెలూయ
నా మెలకువలో నీ ముఖ దర్శనం
అనుగ్రహించుము
నా ప్రార్థనతో నీ సన్నిధిని
సిద్ధము చేసి వేసియుండు
నీ సన్నిధిలో యెల్లపుడు
పరిశుద్ధాత్మను అనుభవింతును
నీ కీర్తి ప్రభవ వర్ణనను
దినమంత నా స్వరము వివరించును
||ప్రతిక్షణం ప్రతిదినం||
ప్రతి సమయమున నీ వాక్యముతో
నా నడకను శుద్ధ పరచును
దివరాత్రము నీ ధర్మశాస్త్రమును
ధ్యానించుచు ఆనందించెను
నీదు ఆధారణ నా ప్రాణమునకు
నెమ్మదిని కలుగజేయును
నీ కృపా దినమంతయు
సమాధానము కలుగజేయును
||ప్రతిక్షణం ప్రతిదినం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------