** TELUGU LYRICS **
ప్రాణేశ్వరా ప్రభు యేసునా
జీవితమే నీ ఆరాధనా
జీవితమే నీ ఆరాధనా
1. పట్టుతేనే దారలతో శ్రేష్ఠఫలముల
తోరణమలతో జఠామాంసి అత్తిరుతో
ఘటియించు అంజలి మనస్సుతో
తోరణమలతో జఠామాంసి అత్తిరుతో
ఘటియించు అంజలి మనస్సుతో
2. క్షీరద్రాక్ష పానము క్రిస్తు ప్రేమ
మాధుర్యము నాకు అన్న పానము
నాధుడేసు నా ధ్యానము
మాధుర్యము నాకు అన్న పానము
నాధుడేసు నా ధ్యానము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------