** TELUGU LYRICS **
పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో
పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో
పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో
1. నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని
చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో
2. నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను
భక్తితో నారాధించుచున్నది మా ప్రభో
3. దేవ లోకాధిపతులు దూతల సమూహము
దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో
4. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
పరలోక సేనాధిపతివైన మా ప్రభో
5. ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ
మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో
6. కెరూబులను దూతలు సెరూపులను దూతలు
తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో
7. నీ దపొస్తలుల మహిమగల సంఘము
ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో
8. నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము
సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో
9. ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు
సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో
10. నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును
నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్
11. ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని
నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో
చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో
2. నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను
భక్తితో నారాధించుచున్నది మా ప్రభో
3. దేవ లోకాధిపతులు దూతల సమూహము
దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో
4. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
పరలోక సేనాధిపతివైన మా ప్రభో
5. ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ
మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో
6. కెరూబులను దూతలు సెరూపులను దూతలు
తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో
7. నీ దపొస్తలుల మహిమగల సంఘము
ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో
8. నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము
సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో
9. ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు
సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో
10. నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును
నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్
11. ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని
నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో
** ENGLISH LYRICS **
Paahiloka Prabho Paahi Loka Prabho
Paahi Yani Vedu Maam Paahiloka Prabho
1. Ninnu Sthuthiyinchuchu Neevu Prabhuda Vani
Chennumeeraga Nammiyunnaamu Sathprabho
2. Nithya Maa Thandri Bhoolokam Banthayu Ninnu
Bhakthitho Naaraadhinchuchunnadhi Maa Prabho
3. Deva Lokaadhipathulu Dhoothala Samoohamu
Devayani Kolchuchunnaaru Ninnu Prabho
4. Parishuddha Parishuddha Parishuddha Prabhuva
Paraloka Senaadhipathivaina Maa Prabho
5. Ihalokam Banthayu Paralokam Banthayu Nee
Mahi Mahaathmyamutho Nunnavani Prabho
6. Keroobulanu Dhoothalu Seroopulanu Dhoothalu
Thiramugaa Nin Goniyaaduchunnaaru Maa Prabho
7. Needa Posthalula Mahimagala Sanghamu
Prodhigaa Ninnuthinchuchunnadhi Maa Prabho
8. Nithyamu Pravakthala Yuththama Sanghamu
Sathyamuga Ninnuthinchuchunnadhi Maa Prabho
9. Dheera Hatha Saakshula Veera Sainya Manthayu
Saareku Ninnuthinchuchunnadhi Maa Prabho
10. Nithya Mahaathmyamugala Thandri Vaina Ninnunu
Needu Poojyudagu Nija Adhvitheeya Suthinin
11. Aadhaarana Karthayainatti Shuddhaathmuni
Anthata Nundu Sabha Yoppukonunin Prabho
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------