1917) పరములో నీతోనే ఉండాలనీ నను కోరి కొన్నావు

** TELUGU LYRICS **

    పరములో నీతోనే ఉండాలనీ - నను కోరి కొన్నావు (2)
    నన్ను ప్రేమించి - స్నేహిస్తున్నావు - నన్ను రక్షించి నడిపిస్తున్నావు
    సర్వాధికారియైన నా యేసు దేవా - నీవే నా కోరికా నీవే నా కోరిక

1.  విసరివెళ్లి మరలి రాని - గాలివలే ఉన్న నన్ను కరుణించితివి
( 2)
    నీ ప్రేమతో నింపితివీ - నీ సాక్షిగా నిలిపితివి 
(2)

2.  ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా యేసయ్యా 
(2)
    నీవుండగా నాకిలలో - వేరేదీ అక్కరలేదు 
(2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------