** TELUGU LYRICS **
పరమున ప్రభువా వరముల నడుగ
నే వెదకితిని నీ పాదములనే
నే వెదకితిని నీ పాదములనే
1. ధనధాన్యములు సర్వసంపదలు
సర్వ సుఖములు నిను కోరలేదు
నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు
నిను గాక నేనేది మరి కోరలేదు (2)
||పరమున||
2. ఇలలోన నా యాత్రను ముగిసి
పరలోకమును నే చేరువేళ
వేవేల దూతలు గీతాలు పాడ
నీపాద కమలాల నను ఒదిగిపోని (2)
||పరమున||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------