** TELUGU LYRICS **
పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2)
మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం
మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం
||పరమ||
1. దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2)
వినరండి బాల యేసుని దివ్యగాథను
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును
||పరమ||
2. తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2)
అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ
||పరమ||
** ENGLISH LYRICS **
Parama Pavanudu Mariya Thanayudu Avatharitchene Shubha Dhinaana (2)
Madhi Paravashaana Uppongaga Paravashaana Uppongaga
Andhinchedhanu Prema Sandhesham Andhinchedhanu Christmas Sandhesham
||Parama||
1. Dhootha Ganamulella Madhinaalapimpagaa Gollalu Sthuthulanu Arpimpaga (2)
Vinarandi Baala Yesuni Divyagaathanu
Kanarandi Dhaiva Thanayuni Immanuvelunu
||Parama||
2. Thaaralu Kaanthulu Jagamantha Vedhajallaga Gnaanulu Kaanukalarpimpaga (2)
Arpinchedhanu Naa Jeevitham Rakshana Maargam Vedhajallaga
||Parama||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------