** TELUGU LYRICS **
నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా (2)
1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది (2)
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా (2)
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా (2)
1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది (2)
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా (2)
||నిత్యుడా||
2. నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు (2)
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా (2)
2. నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు (2)
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా (2)
||నిత్యుడా||
3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా (2)
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా (2)
3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా (2)
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా (2)
||నిత్యుడా||
** ENGLISH LYRICS **
Nithyudaa - Nee Sannidhi Nindugaa Naa Thodu
Nithyamunchi Nannu Nadipinchumaa - Nadipinchumaa (2)
1. Nee Kudi Hastham - Hatthukoni Yunnadhi
Nee Edama Cheyi Naa - Thalaprindhanunnadhi (2)
Nee Kougililone - Nithyam Nilupumaa (2)
||Nithyudaa||
2. Nee Sannidhilo - Naa Hrudayamunu
Neellavale - Kummarinchunatlu (2)
Nee Paadapethamugaa - Nannu Maarchumaa (2)
||Nithyudaa||
3. Nee Samukhamulo - Kaaluchunna Raallavale
Nee Manassu Nandhu - Nannu Thalanchithivaa (2)
Nee Chitthame Naalo - Neraverchumaa (2)
||Nithyudaa||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------