** TELUGU LYRICS **
నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా (2)
ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా (2)

1. నా ధీనస్థితి నుండి - నన్ను లేవనెత్తావే -
విలువైన నీ సేవ నాకిచ్చినావే (2)
ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా (2)
పరిశుద్ధుడా నీకే ఆరాధనా (4)
ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా (2)
పరిశుద్ధుడా నీకే ఆరాధనా (4)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :