1610) నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా

** TELUGU LYRICS **

నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా
నీ కోసమే జీవిస్తున్నా
నా యేసయ్యా నా యేసయ్యా
తల్లి గర్భం నుండి నేనేమి తేలేదే
ఏమి తీసుకువెళ్ళను ఈ లోకం నుండి
నాదన్నది నాకున్నది నీవేనయ్యా
పాపినైన నాకై బలియైతివే
నీ కోసమే నే జీవించెదన్
ఈ దేహము నా జీవము నీదేనయ్యా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------