** TELUGU LYRICS **
నిన్నే నే నమ్మితీ నీవే నా వైధ్యుడవు
నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము
ఏదేమైనా ఏ స్థితియైన
నీవే నా సహాయము
నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము
ఏదేమైనా ఏ స్థితియైన
నీవే నా సహాయము
ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతిని
నిరీక్షణ నీవే దేవా నన్ను బాగుచేయుమయ్యా
ఏ తోడు లేక చేయూత లేక
నన్నందరు విడచిపోతిరే
నా ఆధారం ఆశ్రయం ఆనందం అభయం నీవేగా కృప చూపుము
నిరీక్షణ నీవే దేవా నన్ను బాగుచేయుమయ్యా
ఏ తోడు లేక చేయూత లేక
నన్నందరు విడచిపోతిరే
నా ఆధారం ఆశ్రయం ఆనందం అభయం నీవేగా కృప చూపుము
ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
యెహోవా రాఫా యెహోవా షమ్మా సర్వశక్తిమంతుడైన దేవా
నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద జీవింపుము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------