** TELUGU LYRICS **
- రెవ. డా. ఎ.బి. మాసిలామణి
- Scale : D
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప
1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము
||నడిపించు||
2. రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ
||నడిపించు||
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశనిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మికలేమిగని - అల్లాడె నా వలలు
||నడిపించు||
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
ప్రభువాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట
||నడిపించు||
5. లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా - లోకేష చేయుమయా
||నడిపించు||
6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రబు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకధ
పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు
||నడిపించు||
** ENGLISH LYRICS **
Nadipinchu Naa Naavaa – Nadi Sandramuna Devaa
Nava Jeevana Maargamuna – Naa Janma Thariyimpa
||Nadipinchu||
1. Naa Jeevitha Theeramuna – Naa Apajaya Bhaaramuna
Naligina Naa Hrudayamunu – Nadipinchumu Lothunaku
Naa Yaathma Virabooya – Naa Deeksha Phaliyimpa
Naa Naavalo Kaalidumu – Naa Seva Chekonumu
||Nadipinchu||
2. Raathranthayu Shramapadinaa – Raaledu Prabhu Jayamu
Rahadaarulu Vedakinanoo – Raadaayenu Prathiphalamu
Rakshinchu Nee Siluva – Ramaneeya Lothulalo
Rathanaalanu Vedakutalo – Raajillu Naa Padava
||Nadipinchu||
3. Aathmarpana Cheyakaye – Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune – Arasithi Prabhu Neekalimi
Aasha Nirashaye – Aavedha Nedhuraye
Aadhyathmika Lemigani – Allade Naa Valalu
||Nadipinchu||
4. Prabhu Maargamu Vidachithini – Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini – Paramardhamu Marachithini
Prapancha Natanalalo – Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu – Paatinthu Nee Maata
||Nadipinchu||
5. Lothaina Jalamulalo – Lothuna Vinabadu Swaramaa
Lobadutanu Nerpinchi – Lopambulu Savarinchi
Lonunna Eevulalo – Lothaina Naa Brathuku
Lopinchani Arpanagaa – Lokesha Cheyumayaa
||Nadipinchu||
6. Prabhu Yesuni Shishyudanai – Prabhu Premalo Paadukoni
Prakatinthunu Lokamulo – Parishudhdhuni Prema Katha
Paramaathma Prokshanatho – Paripoorna Samarpanatho
Praanambunu Prabhu Koraku – Praanaarpanamu Chethu
||Nadipinchu||
** CHORDS **
D A7 D
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
D7 G A7 D
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప
G
1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
A G D A7 D
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
A7 D
నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
D7 G A7 D
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము
||నడిపించు||
2. రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ
||నడిపించు||
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశనిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మికలేమిగని - అల్లాడె నా వలలు
||నడిపించు||
5. లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా - లోకేష చేయుమయా
||నడిపించు||
6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రబు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకధ
పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు
||నడిపించు||
---------------------------------------------------------------------------------------------
CREDITS : ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు (Andhra Kraisthava Keerthanalu)
---------------------------------------------------------------------------------------------