1539) నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను

** TELUGU LYRICS **  

    నా వేదనలో - వెదకితిని
    శ్రీ యేసుని - పాదాలను
    నా మనస్సులో - కోరితిని
    నీ రూపమునే - దీనుడనై
    నీ రూపమునే - దీనుడనై
    నా వేదనలో - వెదకితిని

1.  వేకు జాములో - విలపించితిని
    నా పాపములో - వ్యసనములో (2)
    ఓదార్చుము - విసుగొందక
    నీ కృపలో - నా ప్రభువా (2) 
    ||నా వేదన||

2.  నీ హస్తములో - నిదురింప జేయుమా
    నీ ప్రేమలో - లాలించుమా (2)
    ఓదార్చుము - విసుగొందక
    నీ కృపలో - నా ప్రభువా (2)
    ||నా వేదన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------