** TELUGU LYRICS **
నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని
1. నాకాయన ఉత్తరమిచ్చెన్ - అబద్ధమాడు వారి నుండి
యెహోవా నా ప్రాణమును విడిపించుము
2. మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును?
తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును
3. అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నాను
కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను
4. కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితిని
నేను కోరునది సమాధానమే
5. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు
యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------