1548) నా స్నేహం యేసుతోనే నా గమ్యం క్రీస్తులోనే

** TELUGU LYRICS **

    నా స్నేహం యేసుతోనే - నా గమ్యం క్రీస్తులోనే (2)
    నా తల్లిదండ్రులు నన్ను విడిచినా - యేసు నన్ను విడువడు
    నా హితులందరూ నన్ను మరిచినా - యేసు నన్ను మరువడు

1.  జగతికి రూపము లేనపుడు - నను సృజియించేను
    పిండముగా నేనున్నపుడు - నను ఏర్పరచేను
    చేయిపట్టి నడిపే దేవుడుండగా - భయమిక నన్ను చేరదూ
    తన కంటిపాపలా నన్ను కాయునూ - శ్రమయూ నన్నేమి చేయదు

2.  నా ప్రభు అరచేతిలో నేను - చెక్కబడి యుంటిని
    తన కరముల నీడలో నిలిచి - స్తోత్రము చేయుదును
    నేను చేయు స్తుతుల మూలముగా - గొప్ప దుర్గమును స్థాపించెను
    కాయము మొదలు జీవితాంతము - చంకనెత్తుకొను ప్రియ ప్రభువే

** ENGLISH LYRICS **

Naa Sneham Yesuthone - Naa Gamyam Kreesthulone (2)
Naa Thallidhandrulu Nannu Vidichinaa - Yesu Nannu Viduvadu
Naa Hithulandharoo Nannu Marichinaa - Yesu Nannu Maruvadu

1. Jagathiki Roopamu Lenappudu - Nanu Srujiyinchenu
Pindamugaa Nenunnappudu - Nanu Erparachenu
Cheyipatti Nadipe Devudundagaa - Bhayamika Nannu Cheradhoo
Thana Kantipaapalaa Nannu Kaayunoo - Shramayoo Nannemi Cheyadu

2. Naa Prabhu Arachethilo Nenu - Chekkabadi Yuntini
Thana Karamula Needalo Nilichi - Sthothramu Cheyudunu
Nenu Cheyu Sthuthula Moolamugaa - Goppa Dhurgamunu Sthaaphinchenu
Kaayamu Modhalu Jeevithaanthamu - Chankanetthukonu Priya Prabhuve
-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------