** TELUGU LYRICS **
1. నా హృదయం పాడెనే నీ ప్రేమనే
నా హృదయ దైవమా నీకే నా గీతమే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
నా హృదయ దైవమా నీకే నా గీతమే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
2. నా ప్రాణం ఆశించే నీ ప్రేమకై
ఆనంద గీతాలే నా హృదయం పాడెనే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
ఆనంద గీతాలే నా హృదయం పాడెనే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
నీ ప్రేమను మరతునా
నీ జాలిని మరతునా
నా దైవమా నా యేసయ్య
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
ఎల్లప్పుడు నీకై నే పాడెదా
నీ జాలిని మరతునా
నా దైవమా నా యేసయ్య
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
ఎల్లప్పుడు నీకై నే పాడెదా
3. నా జీవితం అర్పింతున్ నీ కోసమే
నా శ్వాస యేసయ్య నీ కొరకే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
నా శ్వాస యేసయ్య నీ కొరకే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------