** TELUGU LYRICS **
నా సమీపమైయున్న - నా దేవుడవేసయ్యా
నా చేరువలో ఉన్న - నా ఆత్మీయ బంధువుడా (2)
నా ముందూ వెనకను నీవే - నా ఇరుప్రక్కలను నీవే (2)
అంతట వ్యాపించి యున్న - మహిమా ఘనతయు నీకే (2)
1. తెలిసి తెలిసి ఎన్నో మారులు - దోషము చేసిన పాపిని (2)
కలువరి రుధిరముతో - కడిగిన నాధుడవు
కరుణా కాటాక్షము - నిలిపిన ప్రభుడవు (2)
2. నిరాశ నిస్పృహ వేళలో - గమ్యము చూపిన ఘనుడవు (2)
వెనుకున్నవి మరచి - ముందున్న మకుటముకై
సియోనులో చేరుటే - నా చిరకాల కోరిక (2)

** ENGLISH LYRICS **
Naa Sameepamaiyunna - Naa Devudavesayyaa
Naa Cheruvalo Unna - Naa Aathmeeya Bandhuvudaa (2)
Naa Mundhoo Venakanu Neeve - Naa Iruprakkalanu Neeve (2)
Anthata Vyaapinchi Yunna - Mahimaa Ghanathayu Neeke (2)
1. Telisi Telisi Enno Maarulu - Dhoshamu Cheshina Paapini (2)
Kaluvari Rudhiramutho - Kadigina Naadhudavu
Karunaa Kaataakshamu - Nilipina Prabhudavu (2)
2. Niraasha Nispruha Velalo - Gamyamu Choopina Ghanudavu (2)
Venukunnavi Marachi - Mundhunna Makutamukai
Seeyonulo Cherute - Naa Chirakaala Korika (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------