** TELUGU LYRICS **
నా సంకటంబులన్నియు తీరిపోయె
సంహారరదూత నన్ను దాటిపోయె
సంహారరదూత నన్ను దాటిపోయె
1. గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో
కడుగబడి నేను రక్షణ బొందితిన్
కడుగబడి నేను రక్షణ బొందితిన్
||నా సంక||
2. ఫరోకు నేనింక దాసుడను కాను
పరమకానానుకు హక్కుదారుడను
2. ఫరోకు నేనింక దాసుడను కాను
పరమకానానుకు హక్కుదారుడను
||నా సంక||
3. మారాను మధురముగ మార్చినాకు
బండను పగులగొట్టి దాహం దీర్చెను
3. మారాను మధురముగ మార్చినాకు
బండను పగులగొట్టి దాహం దీర్చెను
||నా సంక||
4. మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే
అదే నాకు స్థిరమైన అవకాశము
4. మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే
అదే నాకు స్థిరమైన అవకాశము
||నా సంక||
5. ఆనందమే పరమానందమే
కానాన్ జీవితము నాకు ఆనందమే
5. ఆనందమే పరమానందమే
కానాన్ జీవితము నాకు ఆనందమే
||నా సంక||
6. అరణ్యజీవితమున యేసు నాయకుడు
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు
6. అరణ్యజీవితమున యేసు నాయకుడు
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు
||నా సంక||
7. నా బలము నా ఆశ్రయము
నా రక్షణ యేసయ్య హల్లెలూయా
7. నా బలము నా ఆశ్రయము
నా రక్షణ యేసయ్య హల్లెలూయా
||నా సంక||
** ENGLISH LYRICS **
Naa Sankatambulanniyu Theeripoye
Samhaaradhutha Nannu Daatipoye
1. Gorrepilla Viluvaina Rakthamulo
Kadugabadi Nenu Rakshana Bondhithin
||Naa Sanka||
2. Pharoku Neninka Daasudanu Kaanu
Paramakaanaanuku Hakkudaarudanu
||Naa Sanka||
3. Maaraanu Madhuramuga Maarchinaaku
Bandanu Pagulagotti Daaham Deerchenu
||Naa Sanka||
4. Manoharamuga Nunna Kaanaan Raajyame
Adhe Naaku Sthiramaina Avakaashamu
||Naa Sanka||
5. Aanandhame Paramaanandhame
Kaanaan Jeevithamu Naaku Aanandhame
||Naa Sanka||
6. Aranyajeevithamuna Yesu Naayakudu
Prathidhinam Noothanamannaa Aayana Isthaadu
||Naa Sanka||
7. Naa Balamu Naa Aashrayamu
Naa Rakshana Yesayya Hallelooyaa
||Naa Sanka||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------