2472) ముద్దులోలికే చిన్ని నోటితో మృదువైన పెదవులతో

** TELUGU LYRICS **

    ముద్దులోలికే చిన్ని నోటితో – మృదువైన పెదవులతో 
    అబద్దాలు చెప్పొద్దు – నిజమే చెప్పాలి 

1.  అబద్ధమాడిన గెహజి – కుష్టరోగి ఐనాడు 
    అననీయ సప్పిర చచ్చిపోయారు 
    అబద్దాలు నేర్పేవాడు మన విరోధి సాతానె 
    అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు 
    ||ముద్దు||

2.  సత్యమంటే యేసయ్యే – సత్యసాక్షి ఐయ్యాడు
    సత్యమునే చెప్పాడు – సిలువపై మరణించాడు 
    ప్రాణం పోతున్నా గాని – నిజమే చెప్పాలి 
    దేవుని మెప్పుని కోరాలి – జీవ కిరీటం పొందాలి
    ||ముద్దు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------