** TELUGU LYRICS **
ముద్ద బంతి పూసెనే – కోయిలమ్మ కూసెనే
ఆనందం వెల్లివిరిసెనే – (ఈ బంధం నిత్యం నిలిచెనే) (2)
పెళ్లనే ఈ బంధం – అనురాగపు అనుబంధం
తీయనైన మకరందం – ఇగిరిపోని సుమగంధం (2)
తోడుగా ఈడు జోడుగా – జంటగా కనుల పంటగా (2)
పండాలి బ్రతుకు నిండాలి – దాంపత్యమే వెలుగుతుండాలి (2)
||ముద్ద||
దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీబంధం
క్రీస్తుయేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం(2)
దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా (2)
కలతలే లేక సాగాలి కలలన్ని నిజము కావాలి (2)
||ముద్ద||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------