** TELUGU LYRICS **
మేఘా రూఢుండై - ప్రభుయేసు, అతి వేగముగా నేతెంచున్
ఏతెంచున్ ఏతెంచున్
ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్
ఏతెంచున్ ఏతెంచున్
ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్
1. ఆకాశమందాయనను - సంధింప
ఏకముగ నేగుదురు - నిజ విశ్వాసులందరు
ఏకముగ నేగుదురు - నిజ విశ్వాసులందరు
2. పాపబంధకముల్ ఆయనే త్రుంచున్
పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్
పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్
3. రక్తముచే విమోచన మొంది
యేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే - నీకై రాగన్
యేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే - నీకై రాగన్
4. శాశ్వత జీవము నిచ్చును నీకు
తండ్రితో నైక్యపర్చునిన్ - నదాతనతోనే నిన్నుంచున్
తండ్రితో నైక్యపర్చునిన్ - నదాతనతోనే నిన్నుంచున్
** ENGLISH LYRICS **
Meghaa Roodhundai - Prabhu Yesu, Athi Vegamugaa Nethenchun
Ethenchun Ethenchun
Aakaashamununde Vaadaina Yesu Ilaku Nethenchun
1. Aakaashamandhaayananu - Sandhimpa
Ekamuga Negudhuru - Nija Vishwaasulandharu
2. Paapabandhakamul Aayane Thrunchun
Paapamula Nedabaapun Prabhuyese Ninurakshinchun
3. Rakthamuche Vimochana Mondhi
Yesutho Nega Naayaththamaa? Kreesthese - Neekai Raagan
4. Shaashwatha Jeevamu Nichchunu Neeku
Thandritho Naikyaparchunin - Nadhaathanathone Ninnunchun
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------