** TELUGU LYRICS **
మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు
జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై
కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ
||మంగళ||
జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై
కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ
||మంగళ||
1. ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ
డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ
మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి
||మంగళ||
2. సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద
దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు
ముదముతో గనుపడిన ప్రభునకు
2. సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద
దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు
ముదముతో గనుపడిన ప్రభునకు
||మంగళ||
3. ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ
మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి
జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు
3. ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ
మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి
జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు
||మంగళ||
** ENGLISH LYRICS **
Mangalambani Paadarae Christuku Jaya Mangalambani Paadarae Yesuku
Jaya Mangalambani Paadarae Mangalambani Paadi Sajja Naanga Poojithudai
Krupaatha Rangiloka Samooha Paapavi Bhangudani Uppongi Jayajaya
||Mangala||
1. Ghana Yoodha Deshamulo Bethlehae Muna Yoodhaa Gothramulo Vinudu
Yesepunaku Sathiyai Thanaruchundedi Mariya Kadupuna Jananamai Yee
Marthya Varulaku Sadgathini Galginchu Vaaniki
||Mangala||
2. Sodharaali Bhangini Bhakthula Nalla Choochi Prochedu Vaanini Yoodha
Deshapu Vaaraladhika Baadhapettuchu Himsachesina Saadhaarambuna Thridhinamulaku
Mudhamutho Ganupadina Prabhunaku
||Mangala||
3. Dharani Ngolchedi Daasaja Namulanu Brochhu Dhaiva Thanayudani Nija
Maraya Nilanu Smarinchuvaariki Gurutharambagu Kalusha Jalanidhi Dhariki
Cherchu Parama Padhamae Iru Vonarchadha Nanina Prabhunaku
||Mangala||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------