2283) బోలో క్రీస్తు మహరాజ్ కి జై

** TELUGU LYRICS **

బోలో క్రీస్తు మహరాజ్ కి జై
బోలో క్రీస్తు మహరాజ్ కే జై
ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా
నిత్యము స్తుతియించి ఘనపరచెదం
స్తుతి చెల్లింతుము స్తుతి అర్పింతుము
పూజ్యనీయుడా
కంటికి రెప్పలా ఆ ఆ ఆ
కంటికి రెప్పలా
కాయుచున్న దేవుడా
కునుకక నిద్రించక
కాపాడుచున్న నా దేవా
నీ రెక్కల నీడలో
నాకు ఉంది క్షేమము
స్తుతియించుకుంటు నిన్నే
బ్రతికెద ఈ పయనంలో
చెట్టుకున్న మంచులా ఆ ఆ ఆ
చెట్టుకున్న మంచులా
హత్తుకున్న దేవుడా
కఠినమైన పరస్థితిలో
పోషించుచున్న పోషకుడా
వినాశనమొచ్చిన
నన్ను విడువని యేసయ్య
అంతమువరకు నిన్నే వెంబడింతు నా తండ్రి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------