2282) బైబిలు గ్రంధం ద్వారబంధం పరలోక పరమపురికి

** TELUGU LYRICS **

    బైబిలు గ్రంధం ద్వారబంధం పరలోక పరమపురికి
    దాపుసచేరిన శాపములన్నిటి కూపములో పడవేయు గ్రంధం
 
1.  మన రక్షకుడగు మన ప్రభుయేసుని మానక చూపెడి గ్రంథమిది
    మానక చదివెడు మానవులందరు
    మనసుకో నెమ్మది పొందెదరు

2.  పాపము చేసి పాపినిగాదని నీతిగ నలబడువారలకు
    అద్ధముగా అది బుద్ధిన నిలచి
    అంతరంగమును చూపెడిది

3.  మన పాదములకు దీపముగా మన త్రోవలకు వెలుగుగా
    కొన్నవారు దానివిన్నవారును
    చదివినవారలు ధన్యులెగా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------