2329) మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా

** TELUGU LYRICS **

ఆఆఆ...  ఆఆఆ...  ఆఆఆ...  ఆఆఆ... 
మన ప్రభువైన యేసయ్య ఉండగా 
ఇలా దేవతలంతా దండగా (2)

చేతి పనులేగా దేవత విగ్రహములు 
చేసినవియేగా బంగారు బొమ్మలు (2)
వెండివి అయినా బంగారపువైనా 
రాతివి అయినా రాతనాలవి అయినా (2) 
||మన ప్రభువైన||ఆఆఆ...|| 

అణగిపోవును నరుల అహంకారము 
ఆ దినమున యెహోవా ఘనతనొందును (2)
ఈ భూమి గజ గజ వణికి పోవును 
ఈ భూమి భీకర సన్నిధిగా మారిపోవును (2)
||మన ప్రభువైన||ఆఆఆ...|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------