** TELUGU LYRICS **
మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు
శుద్ధాత్మకును మహా యుగములు
శుద్ధాత్మకును మహా యుగములు
||మహిమ||
1. లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞ
మీరంగ
||మహిమ||
2. సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల మహిమ గలుగు నీకు
సకల కాలము
2. సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల మహిమ గలుగు నీకు
సకల కాలము
||మహిమ||
** ENGLISH LYRICS **
Mahima Noppu Janaka Neeku Mahitha Suthunaku Mahima Galugu
Shuddhaathmakunu Mahaa Yugamulu
||Mahima||
1. Loka Srushti Munupu Ninnu Naakasenalu Praakatambugaa Nuthinche Pragna
Meerangaa
||Mahima||
2. Sakala Srushtivalana Deva Sakala Yugamula Sakala Mahima Galugu Neeku
Sakala Kaalamu
||Mahima||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------