** TELUGU LYRICS **
మహిమ ప్రభునీకే ఘనత ప్రభు నీకే (2)
స్తుతి మహిమ ఘనతయు ప్రభవము నీకే ప్రభు
ఆరాధన.. ఆరాధన.. (2)
నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే (2)
1. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
రాజలవలే యాజకుని వలే నీకై పిలిచితివి (2)
ఆరాధన.. ఆరాధన.. (2)
2. వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించుదైవమా
ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాధుడా (2)

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------