** TELUGU LYRICS **
మహిమ నీకే ఘనత నీకే ప్రభావం నీకే ప్రభు
యుగయుగములకు స్తోత్రార్హుడా - స్తుతిస్తోత్రము - స్తుతిస్తోత్రము
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2)
యుగయుగములకు స్తోత్రార్హుడా - స్తుతిస్తోత్రము - స్తుతిస్తోత్రము
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2)
1. యోగ్యుడా పూజ్యుడా పరిశుధ్ధుడా పరమ పావనుడా
నీదు సన్నిది చేరితిన్ - నన్ను బలపరచు
నీదు ఆత్మతో - మమ్ము నింపుమయా
||మహిమ||
2. అల్ఫయూ ఓమేఘయూ లోకరక్షకుడా దివ్యతేజుడా
నీ వాక్యవెలుగులో - నే నడచుటకై
పరిశుభ్ర పరచుము - పవిత్రునిగా చేయుము
||మహిమ||
** ENGLISH LYRICS **
Mahima Neeke Ghanatha Neeke Prabhaavam Neeke Prabhu
Yugayugamulaku Sthothraarhudaa - Sthuthi Sthothramu - Sthuthi Sthothramu
Hallelujah Hallelujah Hallelujah Amen Hallelujah Amen (2)
1. Yogyudaa Poojyudaa Parishuddhudaa Parama Paavanudaa
Needhu Sannidhi Cherithin - Nannu Balaparachu
Needhu Aathmatho - Mammu Nimpumayaa
||Mahima||
2. Alphayoo Omegayoo Lokarakshakudaa Divyathejudaa
Nee Vaakyavelugulo - Ne Nadachutakai
Parishubhra Parachumu - Pavithrunigaa Cheyumu
||Mahima||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------